పెరంబూర్(చెన్నై), నవంబరు 11:
మేట్టుపాళయం – ఊటీ కొండ రైలు ఈనెల 16వ తేది వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది. నీలగిరి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మట్టి చెరియలు విరిగేపడే ప్రమా దముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో, ముందస్తు జాగ్రత చర్యల్లో భాగంగా మేట్టు పాళయం – ఊటీ కొండ రైలును ఈ నెల 16వ తేది వరకు, ఊటీ – కున్నూర్ రైలును 13వ తేది వరకు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
16 వరకు ఊటీ కొండ రైలు రద్దు
Leave a comment
Leave a comment