నేపాల్‌కు చెందిన ఓ మహిళ భారత్‌లోని గోవాలో అదృశ్యం అయ్యారు. ఈ విషయాన్ని ఆమె తండ్రి ఆదివారం తెలియజేయటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నేపాల్ మేయర్ కుమార్తె ఆర్తీ హామల్ గత కొన్ని నెలలుగా గోవాలో ఉంటున్నారు. ఆమె చివరిగా సోమవారం రాత్రి 9.30కు అశ్వేం వంతెన సమీపంలో కనిపించినట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా ఆమె స్థానికంగా ఉండే ఓషో మెడిటేషన్ సెంటర్లో ధ్యాన శిక్షణ పొందుతున్నట్లు నేపాల్ మీడియాతో పేర్కొంది.‘ఆర్తీ నా పెద్ద కూతురు. ఆమె ఓషో ధ్యాన సాధకురాలు. కొన్ని నెలలుగా గోవాలో ఉంటుంది. ఆర్తీ కనిపించటం లేదని ఆమె స్నేహితురాలు సమాచారం అందించటంతో విషయం తెలిసింది. నా కూతురి ఆచూకీ తెలపటంలో సాయం చేయాలని కోరుతున్నా.’అని ఆయన ఎక్స్ వేదికగా కోరారు.నేపాల్‌కు చెందిన ఓ మహిళ భారత్‌లోని గోవాలో అదృశ్యం అయ్యారు. ఈ విషయాన్ని ఆమె తండ్రి ఆదివారం తెలియజేయటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నేపాల్ మేయర్ కుమార్తె ఆర్తీ హామల్ గత కొన్ని నెలలుగా గోవాలో ఉంటున్నారు. ఆమె చివరిగా సోమవారం రాత్రి 9.30కు అశ్వేం వంతెన సమీపంలో కనిపించినట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా ఆమె స్థానికంగా ఉండే ఓషో మెడిటేషన్ సెంటర్లో ధ్యాన శిక్షణ పొందుతున్నట్లు నేపాల్ మీడియాతో పేర్కొంది.‘ఆర్తీ నా పెద్ద కూతురు. ఆమె ఓషో ధ్యాన సాధకురాలు. కొన్ని నెలలుగా గోవాలో ఉంటుంది. ఆర్తీ కనిపించటం లేదని ఆమె స్నేహితురాలు సమాచారం అందించటంతో విషయం తెలిసింది. నా కూతురి ఆచూకీ తెలపటంలో సాయం చేయాలని కోరుతున్నా.’అని ఆయన ఎక్స్ వేదికగా కోరారు.vvv