గుంటూరు,
గుంటూరు మిర్చియార్డుకు 3 రోజులపాటు వరుస సెలవులు వచ్చాయిని శుక్రవారం యార్డు కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. శని, ఆదివారాలు వారాంతపు సెలవులతోపాటు సోమవారం దీపావళి సందర్భంగా సెలవు ప్రకటించామన్నారు. సెలవులను దృష్టిలో పెట్టుకొని రైతులు సోమవారం మిర్చియార్డుకు బస్తాలు తీసుకురావొద్దన్నారు. మంగళవారం యధావిధిగా క్రయవిక్రయాలు జరుగుతాయన్నారు.
గుంటూరు మిర్చి యార్డుకు 3 రోజులు సెలవులు
Leave a comment
Leave a comment