హైదరాబాద్లో డబుల్ డెక్కర్; బస్సుల్లో ఉచిత ప్రయాణం
హైదరాబాద్,హైదరాబాద్ నగర వాసులకు, ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చే పర్యాటకులకు హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) శుభవార్త అందించింది. హుస్సేన్ సాగర్ చుట్టూ తిరిగే ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సుల్లో సందర్శకులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది.గత…
గుంటూరు మిర్చి యార్డుకు 3 రోజులు సెలవులు
గుంటూరు, గుంటూరు మిర్చియార్డుకు 3 రోజులపాటు వరుస సెలవులు వచ్చాయిని శుక్రవారం యార్డు కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. శని, ఆదివారాలు వారాంతపు సెలవులతోపాటు సోమవారం దీపావళి సందర్భంగా సెలవు ప్రకటించామన్నారు. సెలవులను దృష్టిలో పెట్టుకొని రైతులు సోమవారం మిర్చియార్డుకు బస్తాలు తీసుకురావొద్దన్నారు.…
చేతకాని వైకాపా ప్రభుత్వాన్ని సాగానంపుదాం: ఉన్నం
కళ్యాణదుర్గం, నవంబరు 11: కళ్యాణదుర్గం మండలం మల్లిపల్లి, నారాయణపురం గ్రామాల్లో బాబు షూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని మండల పార్టీ అధ్యక్షుడు గోళ్ల వెంకటేశులు అధ్యక్షతన శనివారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, మల్లికార్జున, కరణం రామ్మోహన్ చౌదరి పాల్గొన్నారు.…
అందుబాటులోకి రోడ్ కం రైల్వే బ్రిడ్జి
రాజమహేంద్రవరం, నవంబరు 11: రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై నేటి నుండి రాకపోకలు పునరుద్దరించారు. రెంఢు కోట్ల 10 లక్షల రూపాయాల వ్యయంతో చేపట్టిన మరమ్మతు పనులు చేపట్టి సర్వంగ సుందరంగా తీర్చిదిద్దారు. 4 పాయింట్ 4 కిలో మీటర్లు…
దీపావళికి 90 ప్రత్యేక రైళ్లు
విజయవాడ దీపావళి పండక్కి ఊరికి వెళ్లే ప్రయాణికుల సౌకర్యం కోసం దక్షిణ మధ్య రైల్వే కొన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. దీపావళికి సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందుకు ఆ రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రత్యేక…
కోటిపల్లి తీర్థం.. అసౌకర్యాలమయం..
కొవ్వూరు, కార్తిక మాసంలో భక్తజనం గోదావరిలో పుణ్య స్నానాలు చేసి ఇష్ట దైవాలను పూజిస్తుంటారు. ప్రాతఃకాలంలో భక్తులు స్నానాలు చేసి ఆలయాల్లో దర్శనాలు, ఉపవాసాలతో పవిత్రంగా గడుపుతారు. మహాపుష్కరాల సమయంలో పలుచోట్ల స్నాన ఘట్టాలు ఆధునీకరించడంతో సమస్య తీరింది. ఆ తర్వాత…
నిందితుల్లో కాంగ్రెస్, జేజేపీ లీడర్లు
చండీగఢ్, నవంబరు 11: హరియాణాలో కల్తీ మద్యం ఏరులై పారుతోంది. కల్తీ మద్యం సేవించి తాజాగా 19 మంది మృతి చెందడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనకు ప్రధాన నిందితులుగా గుర్తిస్తూ 7 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.…
16 వరకు ఊటీ కొండ రైలు రద్దు
పెరంబూర్(చెన్నై), నవంబరు 11: మేట్టుపాళయం - ఊటీ కొండ రైలు ఈనెల 16వ తేది వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది. నీలగిరి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మట్టి చెరియలు విరిగేపడే ప్రమా దముందని వాతావరణ శాఖ…
వినియోగదారులతో కిటకిటలాడుతున్న మార్కెట్లు
విజయవాడ, రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వెలుగుల పండుగ దీపావళి సందడి మొదలైంది. ప్రమిదలు, టపాసుల కొనుగోలుతో మార్కెట్లో పండుగ వాతావరణం నెలకొంది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే దీపావళి రోజు పేద, ధనిక అనే తేడా లేకుండా…
అసమర్థపాలనకు ఇంకెంతమంది బలి కావాలి
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ అసమర్థపాలనకు ఇంకెంతమంది బలికావాలన్నారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రికి వేలకోట్ల ఆర్టీసీ ఆస్తులపై ఉన్న శ్రద్ధ కొత్త బస్సుల కొనుగోలు,…