మళ్లీ రోడ్డెక్కిన రైతన్న.
చండీగఢ్: పంజాబ్, హరియాణా రైతులు మరోసారి ఆందోళన బాట పట్టారు. పెండిరగ్ డిమాండ్ల పరిష్కారానికి మూడు రోజులపాటు నిరసనలు తెలపాలన్న సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) పిలుపు మేరకు ఆదివారం పంజాబ్, హరియాణా రైతులు ట్రాక్టర్ ట్రాలీల్లో వందలాదిగా చండీగఢ్‌కు చేరుకోవడం ప్రారంభమైంది.…
తిరుమలలో మోదీ.
తిరుమల: శ్రీవారి దర్శనార్థం ప్రధాని నరేంద్ర మోదీ తిరుమలకు చేరుకున్నారు. ఆదివారం రాత్రి 8.16 గంటలకు తిరుమలలోని రచన విశ్రాంతి భవనానికి చేరుకున్న ఆయనకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. రాత్రికి ఆయన తిరుమలలోనే బస చేసి సోమవారం ఉదయం…
కాంగ్రెస్‌లో ప్రియాంక జోష్.
హుస్నాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం హుస్నాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీ బహిరంగ సభ ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. ఈ సభకు నియోజకవర్గం నుంచి జనం భారీగా తరలివచ్చారు. ఆమె ప్రసంగం మొదటిలోనే స్థానిక సమస్యలను ఎత్తి…
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిషపై ఇటీవలే అసభ్యకర వ్యాఖ్యలు.
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిషపై ఇటీవలే అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు గానూ తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ ఎట్టకేలకు శుక్రవారం క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. త్రిషపై తనకు ఎలాంటి దురుద్దేశం లేదని.. తాను సరదాగానే ఆ వ్యాఖ్యలు చేశానంటూ చెప్పుకొచ్చాడు.…
వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ పేసర్ షమీ.
టీమ్ఇండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఈ ప్రపంచ కప్ ముందు వరకూ అతడు జట్టులోకి వస్తాడా? లేదా? అనే సందిగ్ధత ఉండేది. తొలి నాలుగు మ్యాచుల్లోనూ చోటు దక్కలేదు. ఆ…
నారా లోకేష్ యువగళం పాదయాత్ర
రాజోలు,దీక్షమీడియా : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర దాదాపు రెండున్నర నెలల తర్వాత తిరిగి ప్రారంభమైంది. సోమవారం ఉదయం రాజోలు నియోజకవర్గం పొదలాడలో 210వ రోజు పాదయాత్రను యువనేత మొదలుపెట్టారు.స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత…
మూడు నెలల్లో సైకో జగన్ ప్యాకప్
అమలాపురం, దీక్షమీడియా:టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర దాదాపు రెండున్నర నెలల తర్వాత తిరిగి ప్రారంభమైంది. సోమవారం ఉదయం రాజోలు నియోజకవర్గం పొదలాడలో 210వ రోజు పాదయాత్రను యువనేత మొదలుపెట్టారు. జగన్‌కు భయాన్ని పరిచయం చేస్తా అని,…
కొవిడ్ వ్యాక్సిన్ ఆకస్మిక మరణాలను తగ్గించింది
న్యూఢల్లీి: ఇటీవలి కాలంలో యువతలో నమోదవుతున్న ఆకస్మిక మరణాలతో కొవిడ్ వ్యాక్సిన్లకు ఎలాంటి సంబంధంలేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వెల్లడిరచింది. ‘సడెన్ డెత్’లకు కొవిడ్-19 వ్యాక్సిన్లు కారణం కాదని తాజాగా నిర్వహించిన సమగ్ర అధ్యయనంలో తేలిందని పేర్కొంది. వాస్తవానికి…
ఆంధ్ర రాష్ట్రంకు ఆద్యుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య
ఇంట్లో కుమారుని వివాహం, మహాత్మాగాంధీ క్రిప్స్ రాయబారితో చర్చల నిమిత్తం ఢల్లీి రమ్మని ఆహ్వానం. సాధారణంగా ఎవరైనా, ఎంతటి దేశ స్వాతంత్య్ర అభిమాని అయినా సున్నితంగా ఆ ఆహ్వానాన్ని తిరస్కరించి కుమారుని వివాహవేడుకల్లో మునకలవుతారు. కానీ ఆయన అలా చేయలేదు. మహాత్మాగాంధీ…
చరిత్ర సృష్టించిన సఫారీ పేసర్
తొలి వరల్డ్ కప్ ట్రోఫీ కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్న దక్షిణాఫ్రికా ఈసారి కలను నిజం చేసుకునేలా కనిపిస్తోంది. శుక్రవారం అహ్మదాబాద్‌లో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో అఫ్గనిస్థాన్‌పై గెలుపొంది.. ఆస్ట్రేలియాతో సెమీస్ ఫైట్‌కు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో సఫారీ పేసర్ గెరాల్డ్…