8 టన్నుల క్యాట్ ఫిష్ పట్టివేత!
మీసాలు పీకేసి కొరమీనుగా అమ్మేస్తున్నట్లు గుర్తింపునెల్లూరు, దీక్షమీడియా:నెల్లూరు జిల్లా రూరల్ మండలం ద్వారకా నగర్లో క్యాట్ ఫిష్‌ను అక్రమంగా లారీలో ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తుండగా అధికారులకు పట్టుబడ్డారు. దాదాపు 8 టన్నుల క్యాట్ ఫిష్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. క్యాట్ ఫిష్ విలువ…
‘తేజస్’ యుద్ధ విమానంలో ప్రయాణించిన మోదీ.
బెంగళూరు,దీక్షమీడియా:: ప్రధానమంత్రి నరేంద్రమోదీ కర్ణాటకలో పర్యటిస్తున్నారు. శనివారం ఆయన బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌లో విహరించారు. ఆ ఫొటోలను ప్రధాని తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు.‘‘తేజస్…
ఇజ్రాయెల్,హమాస్ కాల్పుల విరమణ.
జెరుసలెం,దీక్షమీడియా:హమాస్, ఇజ్రాయెల్‌కు మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా బందీల విడుదల ప్రారంభమైంది. తొలి దశలో హమాస్ తమ చెరలోని 25 మంది బందీలను విడుదల చేసింది. అందులో 13 మంది ఇజ్రాయెల్ పౌరులు ఉండగా.. 12 మంది…
చలికాలంలో అనారోగ్య సమస్యలు.
చలికాలం ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాల్సి ఉంటుంది. ఈ కాలంలో కొన్ని అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. ముందస్తు చర్యల వల్ల ఆరోగ్యాన్ని అదుపులో పెట్టుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు. సాధారణంగా జలుబు-దగ్గు, జ్వరం ఉంటూనే ఉంటాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బలహీనమైన రోగనిరోధక…
చేనేత భవన్ నిర్మాణం ఇంకెన్నాళ్లు?!
మంగళగిరి, దీక్ష న్యూస్ : నగరంలోని పాతబస్టాండ్ సెంటర్ లో 4కోట్ల రూపాయల వ్యయంతో 40 గదులుగా నిర్మిస్తున్న మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ (చేనేత బజార్) నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. 7-8-2022న ఎమ్మెల్యే ఆర్కే దీనికి శంఖుస్థాపన చేశారు. గడిచిన…
చంద్రబాబుకు లక్ష ఓట్ల మెజారిటీయే లక్ష్యం.
రామకుప్పం, దీక్షమీడియా:రామకుప్పం మండల కేంద్రంలో శనివారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మండలంలో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంపై రివ్యూ సమవావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ కుప్పం ఇంచార్జ్ మునిరత్నం మాట్లాడుతూ. తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన…
నిండా ముంచిన అకాల వర్షాలు.
అమరావతి, దీక్షమీడియా:ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైతులను అకాల వర్షం నిండా ముంచుతోంది. నిన్నటి దాకా సాగు నీటి కోసం తండ్లాడిన రైతులు.. ఎలాగోలా పంటలు పండిరచారు. అయితే ఇప్పుడు అకాల వర్షంతో రైతులకు అపార నష్టం కలగుతోంది. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలో…
కేంద్ర నిధులతో రాష్ట్రం అభివృద్ధి : పురందేశ్వరి.
శ్రీకాకుళం, దీక్షమీడియా:రాష్ట్ర పర్యటనలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన శక్తి కేంద్రాల ప్రముఖులు, పోలింగ్ బూత్ అధ్యక్షుల సమావేశంలో…
చైనాలో న్యుమోనియా కలకలం.
న్యూఢల్లీి: చైనాలో న్యుమోనియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజారోగ్యం, ఆసుపత్రుల సంసిద్ధత ప్రమాణాలపై తక్షణమే సమీక్ష చేపట్టాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదివారం కోరింది. చైనాలో పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదకర పరిస్థితిలేదని…
ఖమ్మంలో కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
ఖమ్మం, దీక్షమీడియా:ఖమ్మంలో కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆమె ప్రచారానికి పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు తరలివచ్చాయి. అదేదో నాలుగైదు జెండాలు కాదు.. కాంగ్రెస్ జెండాలను డామినేట్ చేసేలా పసుపు జెండాలు ప్రత్యక్షమయ్యాయి.…