ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి ప్రధాని మోదీ ఇచ్చిన హామీ ఇదే?
ప్రధాని మోదీ ఉక్రెయిన్‌లో బిజీగా ఉన్నారు. ఉక్రెయిన్ చేరుకున్న ప్రధాని మోదీకి భారత ప్రజలు ఘన స్వాగతం పలికారు. 200 మంది భారతీయులను ప్రధాని మోదీ కలిశారు. తర్వాత ఫోమిన్ బొటానికల్ గార్డెన్లో మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు…
పిచ్చిపిచ్చి రీల్స్ చేస్తే యూట్యూబర్ హర్ష గతే పడుతుంది!
సోషల్ మీడియాలో కొందరి విపరీత ధోరణి సమాజంలో ఇతరులకు తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది..! ఇందుకు యూట్యూబర్ హర్ష (మహాదేవ్) అనే యువకుడి ఘటనే ఉదాహరణ. ఫేమస్ కావడం కోసం డబ్బులు విచ్చలవిడిగా వెదజల్లుతూ.. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్…
ఎయిర్ ఇండియాకు భారీ జరిమానా ఎందుకో తెలుసా?
అర్హత లేని సిబ్బందితో విమాన సర్వీసులు నడిపినందుకుగానూ ఎయిరిండియాకు డీజీసీఏ భారీ జరిమానా విధించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ శుక్రవారం ఈ నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియా రోస్టరింగ్ విధానంలో లోపాల కారణంగా అర్హత లేని సిబ్బందితో విమాన…
దారి తప్పించిన జీపీఎస్..ఎడారిలో మృతిచెందిన ఎన్ఆర్ఐ
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఓ తెలుగు ఎన్నారైనినట్టేట ముంచింది. దిక్సూచిగా ఉండే జీపీఎస్ అతడికి నేరుగా పరలోకానికి దారి చూపించింది. కరీంనగర్ నగరానికి చెందిన మొహమ్మద్ షప్ాబాజ్ ఖాన్ అనే 27 ఏళ్ళ యువకుడు ?సౌదీ అరేబియాలోని అల్ హాసా ప్రాంతంలో…
షేర్ మార్కెట్ నుంచి అనిల్ అంబానీ ఔట్!25 కోట్లు జరిమానా!
ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కఠిన చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో సెబీ అనిల్ అంబానీకి రూ.25 కోట్ల జరిమానా విధించింది. దీంతోపాటు స్టాక్ మార్కెట్ నుంచి 5 సంవత్సరాల పాటు…
కుంటిదైనా.. సింహం సింహమే..ఆహారం కోసం ఏం చేసిందో చూడండి!
పెద్ద జంతువైనా చివరకు ఆహారమైపోవాల్సిందే. అయితే అలాంటి సింహాలు కూడా వేటలో భాగంగా గాయాలపాలవుతుంటాయి. అలాంటి పరిస్థితుల్లోనూ మిగతా జంతువులను భయభ్రాంతులకు గురి చేసి ఆహారాన్ని సంపాదించుకోగలవు. కాలు కుంటుతున్న ఓ సింహం.. రాబందులు, హైనాలను హడలెత్తించిన వీడియో చూసి నెటిజన్లు…
అర్షద్ వార్సీ వర్సెస్ నాని దుమారం రేపిన నెటిజన్లు.
ప్రభాస్‌పై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్షీ చేసిన వ్యాఖ్యలతో గడిచిన వారం రోజలుగా సోషల్ మీడియా ఉడుకుతోంది. ఈ క్రమంలో అర్షద్ వ్యాఖ్యలను ఖండిస్తూ చాలామంది తెలుగు నటులు ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో న్యాచురల్ స్టార్ నాని కూడా స్పందించి…
మంచు విష్ణు వారసుడు వచ్చేశాడు!
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’ . ప్రతీ సోమవారం ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక అప్డేట్ ఇస్తూ సినిమాపై అంచనాలు పెంచేలా మేకర్స్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ‘కన్నప్ప’లోని కీలక పాత్రలకు సంబంధించిన పోస్టర్లను…
వేణు స్వామి జ్యోతిష్యుడు కాదు..అసలు బ్రాహ్మణుడే కాదు.!
వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి సంచలన నిజం బయటపడిరది. ప్రముఖ జ్యోతిష్యుడినంటూ చెప్పుకుంటున్న వేణు స్వామి.. అసలు జ్యోతిష్యుడే కాదని, నకిలీ జ్యోతిష్యుడు అంటూ బ్రాహ్మణ సంఘాలు తేల్చి చెప్పాయి. ఈ మేరకు వేణుస్వామి…
అద్భుతాలు చేయడానికి మంత్రదండం లేదు..పనిచేయడానికి నిబద్ధత ఉంది..
వైసీపీ హయాంలో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమైందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 75 శాతం గ్రామాల్లో వైసీపీకి చెందిన సర్పంచ్‌లే ఉన్నారన్నారు. రాష్ట్రస్థాయి నుంచి జాతీయస్థాయి వరకు.. ప్రతి ఒక్కరూ రాష్ట్ర అభివృద్ధి కోసమే కృషి చేయాలని పవన్ పేర్కొన్నారు.…