నేను మీలో ఒకడిని అంటున్న లోకేష్ ఏం చేస్తున్నారో చూడండి!
వైసీపీకి ప్రజలు ఇచ్చిన షాక్ అన్ని రాజకీయ పార్టీలకు కనువిప్పు అయింది. ప్రజల్లో ఉంటేనే నాయకుడు.. లేనిపక్షంలో జగన్‌కు ఎదురైన పరిస్థితే అని చెప్పారు ప్రజలు. దీంతో లోకేష్ అంతకుమందు నేను ప్రజల్లోనే ఉంటాను అని ఇచ్చిన హామీ ప్రకారం శనివారం…
ఇక్కడ పవన్.. స్వార్ధం ఉండదు!
ఢిల్లీ స్థాయికి చేరిన ఏపీ డిప్యూటీ సీఎం ఇమేజ్డ్యామేజ్ కు కుట్ర..? పవన్ ఇమేజ్ తో.. టిఆర్పి రేటింగ్ లు పెరుగుతున్నాయని ఎలక్ట్రానిక్ మీడియా నుంచి సోషల్ మీడియా వరకు… మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలలో పవన్ పాత్ర గురించి స్పెషల్ స్టోరీలు…
ఇక పోరాటమే..సమంత సంచలన నిర్ణయం?
మలయాళ చిత్రపరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలికితేవడంలో హేమ కమిటీ పనితీరు అద్భుతంగా ఉందని టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రశంసించారు. అలాగే ఈ కమిటీ ఏర్పాటుకు కారణమైన డబ్ల్యూసీసీ (ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్) సంస్థనూ ఆమె అభినందించారు. ఆ సంస్థ…
ఆర్మీ ఎంఐ-17 ఛాపర్ నుంచి జారీపడిన హెలికాఫ్టర్!
కేదార్‌నాథ్‌లో ఇటీవల ఒక క్రెస్టల్ హెలికాప్టర్ ల్యాండిరగ్ సమయంలో దెబ్బతింది. దీనిని తరలించేందుకు సైన్యం రంగప్రవేశం చేసింది. ఆర్మీ ఎంఐ-17 ఛాపర్‌ను తెప్పించారు. దీనికి ప్రత్యేకమైన కేబుల్స్‌తో క్రెస్టల్ హెలికాప్టర్‌ను కట్టి తరలించారు. కొద్ది దూరం ప్రయాణించిన వెంటనే కేదార్నాథ్-గచౌర్ మధ్య…
మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నేను నటిస్తున్నా..!
మెగాస్టార్ చిరంజీవితో కలసి సినిమాలో నటించే అవకాశం లభించనుందని కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్లాపుర కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మెగాస్టార్ చిరంజీవికి తాను పెద్ద అభిమానినని అన్నారు. ఆయనకు తనపై ప్రేమ ఉందని అన్నారు.…
కాదంబరీ జెత్వానీ కేసులో ఆ ముగ్గురు ఔట్?
‘వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ నాపై పెట్టిన దొంగకేసును విచారించే సమయంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులు… పీఎసఆర్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్నీ నన్ను తీవ్రంగా వేధించారు. మరో ఇద్దరు పోలీసు అధికారులు సైతం వేధించిన వారిలో ఉన్నారు.…
న్యాయపోరాటం చేస్తా..తగ్గేదేలే..
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ చిత్రం విడుదల ముంగిట వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమాను నిషేధించాలంటూ పలు సిక్కు సంఘాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విధించిన అత్యయిక పరిస్థితి ఆధారంగా రూపుదిద్దుకున్న…
సీఎంగా బాబుకు 30 ఏళ్లుఅరుదైన రికార్డు!
నారా చంద్రబాబు మొదటిసారి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టి సెప్టెంబర్ 1కి 30 ఏళ్లవుతున్నాయని టీడీపీ నేతలు తెలిపారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడిరచారు. పరిశ్రమల మంత్రి టీజీ భరత్, మైలవరం ఎమ్మెల్యే వసంత…
వేడుకుంటున్నా…దయచేసి వెళ్లవద్దు
సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి దెబ్బమీద దెబ్బ తగులుతోంది. రాజ్యసభకు ఎంపీలు మోపిదేవి వెంకటరమణారావు, బీద మస్తాన్‌రావు రాజీనామా చేయడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. తనకు సన్నిహితులుగా ఉన్న ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పిల్లి సుభాషచంద్రబోస్, గొల్ల…
శ్రావణ లక్ష్మిలకు పవన్‌కల్యాణ్ ప్రత్యేక కానుకలు!
శ్రావణమాసం చివరి శుక్రవారం కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించనున్నారు. ఈ పూజల్లో పాల్గొనే మహిళా భక్తులకు ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ సొంతఖర్చుతో ప్రత్యేక కానుకగా 12వేల చీరలు అందజేయనున్నారు. పిఠాపురం నియోజకవర్గ ఆడపడుచులకు పవన్‌కల్యాణ్ పసుపు…
ఇప్పటివరకు తెరపైకి రాని సినిమా ఇదే!
హీరో శ్రీవిష్ణు, దర్శకుడు హసిత్ గోలీ ‘రాజ రాజ చోర’ చిత్రం తర్వాత కలసి చేస్తున్న చిత్రం ‘శ్వాగ్’. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో రాజు, భవభూతి, సింగ, యయాతి పాత్రలను శ్రీవిష్ణు, రాణి రుక్మిణీదేవి పాత్రలో రీతూ వర్మ నటించారు.…